- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మికతత్పరులు, సమాజ సేవకులు, ఏ.యం.ఆర్ సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆల్తూరు మహేష్ రెడ్డిని గౌరవ డాక్టరేట్ వరించింది. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ పేరుతో 1921లో, అంటే 105 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్ విశ్వ విద్యాలయం మహేష్ రెడ్డిని ఈ డాక్టరేట్ తో సత్కరించింది. శనివారం పుణెలోని సంస్థ ప్రాంగణంలో జరిగిన విద్యాలయ 44వ స్నాతకోత్సవంలో మహేష్ రెడ్డి గౌరవ డాక్టరేట్ ని అందుకున్నారు. ఆయనతో పాటు గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద ఉన్నారు.
- Advertisement -



