- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ధర్మేంద్ర మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ‘భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది. తన నటనతో అనేక పాత్రలకు వన్నె తెచ్చారు. ఇది ఎంతో విచారకరమైన సమయం. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చిత్ర పరిశ్రమకు తీరని లోటు ’ అని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
- Advertisement -



