Thursday, November 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబావపై కోపంతో అల్లుడిని చంపిన మామ

బావపై కోపంతో అల్లుడిని చంపిన మామ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తలుపుల మండలం గరికపల్లెలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హర్షవర్ధన్ హత్యకు గురయ్యాడు. నవంబర్ 26న సాయంత్రం ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బావపై కోపంతో మామ ప్రసాద్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. గౌకనపేట అటవీ ప్రాంతంలో హర్షవర్ధన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -