Thursday, August 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనవతెలంగాణకు వార్షికోత్సవ శుభాకాంక్షలు

నవతెలంగాణకు వార్షికోత్సవ శుభాకాంక్షలు

- Advertisement -

మాడభూషి శ్రీధర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ నవతెలంగాణకు పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ”గతంలో ఒక భావజాలానికి సంబంధించి నిబద్ధత కలిగిన వార్త పత్రికలు ఉండేవి. ఆ తర్వాత కాలంలో ఎలాంటి కమిట్‌మెంట్‌ కూడా లేనీ, నిష్పాక్షికంగా ఉండే పత్రికలు ఉండాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుత కాలంలో పెట్టుబడిదారికి కొమ్ముకాస్తున్న పత్రికలు పెరిగిపోతున్న సమయంలో ఒక నిబద్ధత కలిగిన, ప్రజలకు పనికొచ్చే వార్త పత్రిక ఉండాలి. అందుకే నవతెలంగాణ పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు” అని ఆయన అన్నారు. న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -