Wednesday, January 7, 2026
E-PAPER
Homeఖమ్మంబీఆర్ఎస్ మరో షాక్..

బీఆర్ఎస్ మరో షాక్..

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఐదుగురు మహిళా కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమక్షంలో వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -