- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) సోమవారం (జూలై 14) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సరోజాదేవి బెంగళూరులోని తన నివాసంలో మరణించింది. ‘అభినయ సరస్వతి’ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సరోజా దేవి 6 దశాబ్దాలుగా తెలుగుతో సహా వివిధ భాషలలో నటించింది.
- Advertisement -