Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్మియాపూర్‌లో అంటెరా కిచన్‌ అవుట్‌లెట్‌

మియాపూర్‌లో అంటెరా కిచన్‌ అవుట్‌లెట్‌

- Advertisement -

హైదరాబాద్‌ : తెలుగు వంటకాలకు, ఆహ్లాదకరమైన డైనింగ్‌ అనుభవాలకు పేరుగాంచిన అంటెరా కిచెన్‌ అండ్‌ బార్‌ కొత్తగా మియాపూర్‌, మదీనగూడలో తమ ఆరో బ్రాంచ్‌ను ప్రారంభించింది. దీనికి అంటెరా భాగస్వాములు, మేనేజింగ్‌ డైరెక్టర్లు విజయ రెడ్డి కోట, నారాయణ రెడ్డి కోట, సౌమిత్‌ రెడ్డి కోట హాజరయ్యారు. తమ బ్రాండ్‌ తెలుగు వంటకాల సంప్రదాయాలపై అపారమైన ప్రేమను కలిగి ఉందని.. ఈ కొత్త బ్రాంచ్‌ కూడా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తోందని సౌమిత్‌ రెడ్డి కోట పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad