Friday, January 16, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ జన్నారం ఎస్సైగా అనూష నియామకం..

 జన్నారం ఎస్సైగా అనూష నియామకం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : జన్నారం మండల నూతన ఎస్సైగా జీ. అనూష నియామకమైనారు. సందర్భంగా మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ సి పి  అంబారి కిషోర్జా ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో విఆర్ గా ఉన్న జి. అనూష, జన్నారం బదిలీ కాగా, గత కొంతకాలంగా జన్నారం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గుండేటి రాజ వర్ధన్ రామగుండం కమిషనరేట్కు   విఆర్ గా బదిలీ అయ్యారు. అనూష రెండు రోజుల్లో జన్నారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -