Friday, September 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంథాయ్‌లాండ్‌ నూతన ప్రధానిగా అనుతిన్‌ చార్న్‌విరాకుల్

థాయ్‌లాండ్‌ నూతన ప్రధానిగా అనుతిన్‌ చార్న్‌విరాకుల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: థాయిలాండ్‌ కొత్త ప్రధానిగా భూమ్‌జైతై పార్టీ నేత అనుతిన్ చార్న్‌విరాకుల్ ఎన్నికయ్యారు. గత నెలలో నీతి కుంభకోణం కేసులో పదవి కోల్పోయిన ఫ్యూ థాయ్‌ పార్టీకి చెందిన పేటోంగ్‌టార్న్‌ షినవత్రా స్థానంలో ఆయన నియమితులయ్యారు. 492 మంది సభ్యుల్లో 311 ఓట్లు సాధించిన అనుతిన్, 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుపుతానని హామీ ఇచ్చారు. ఈ విజయం గత రెండు దశాబ్దాలుగా థాయ్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న షినవత్ర వంశానికి మరో దెబ్బగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -