Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం

నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. అందుబాటులో ఉన్న మంత్రులతోనే ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో అధికారులు పాల్గొనడం లేదు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -