అబ్బా! సుస్థై సుస్థానే శివ రాత్రి ఒచ్చేసే సాలి కొంచెం ఠక్వైంది శివ రాత్రికి శివ శివ అన్కుంటనే పోతాడంటారు పోయేటట్టనే ఉండి నాల్గైడు దినాల మోతానికి పోయి మల్ల ఎండలు మొదలెట్టా.
పదోడి రాసెటోళ్లు ఉపాసం ఉండకుండ్రి తలకొని గుడికడ్కెల్లి గింత అభిషేకం సేసి గిన్ని పూలో ఆకులో లింగం మీద పెట్టి మొక్కొచ్చి ఏమన్నా తిని సద్వు మొదలెట్టిండ్రా నేను సెప్పిన గి రొన్నెల్లు కష్టపడ్తిరంట పరిచల మంచి మార్కుల తోని పాసైతీరంటే మున్మయిండు ఏ సద్వు సద్వలన్న పికరుండడు . అర్ధాంత సాద్వక చారు తాగి శవపేటిక తాగి మేల్కొని సద్వితే మర్కుల మాట దేవుడెరుగు పయితమై కక్కుకుంటరు గట్లొద్దు ఒంటి మీద కూడా శ్రద్ధ పెట్టాలె ఈలకి తినుడి తాగుడు ఉంటె మంచిగుంటది. ఏమైన సద్వుతోనీ, బల్పు తాయారుసేసినయన ఏడ్సన్ అనేతాయన తోల్తల సద్వుల థాక్వెనంట గా ఏదేయ గెట్లోచిందేమో గానీ గా బల్పు త్స్యర్గ్స్‌ంగానే లోకంకంఠ ఎల్గు సూపిండు.
గంథకుముందైతే మన జేజమ్మలుగిత్త పొద్మికానికి గంట ముందే బుద్దిలు తుడ్సుడు నునెల్నిప్పుడు బతిలెక్కించుడు మస్తు థాకంసుతుందంట గిప్పుడేముంది ఎల్పెట్టంగ నీ కమరంత ఎల్గే ఎల్గు నాకైతే గిట్ల . గాయన పుట్టిందినమైన దేవునిలెక్క తలసుకొని గింత నునె దీపం బెట్టి మొక్కల్నని సద్వుంద్రి సద్వుండ్రి అని మొత్తుకునేది అందుకే మా దినాల సద్వులేదు గండ్కే సద్వుంద్రాణి మొత్కునుడు ఆడపిల్లలు ఆడోల్లు సైన్స్ లా తెల్వి సూపి గొప్ప గొప్పపంలు సేసి పర్థేతుండ్రనీ సెప్పంగా ఇని నాకెందుకు ఎడ్వాను ఏం తేల్వాడు ఏం చేయము గా సెంకడ్కెల్లి దున్ని దుక్కి గింజలు పండించుడు తప్ప ఒండుకొని తినిది తప్ప లోకం ల గిన్ని తీర్ల డెవలప్ అయితుండ్రు మనమే తా మన బ్త్కెంత సంద్రం ల నీతింసుక్క లెక్క అయినా గింజలెండె మెత్కులేదు మెత్కులేకుంటె బాత్కులేదు శమంత అనూష !మీరైమ్స్ గాసొంటో ఆడోల్లం లెక్క ఏమన్నా గావాలె మనూర్కి పర్థేవాలె చెప్తునా.
- గంగరాజ పద్మజ, 9247751121



