Monday, December 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇవాళ ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ

ఇవాళ ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపీనాథపట్నంలో లబ్ధిదారుల ఇండ్ల‌కు వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అటు నల్లమాడులో P4 మార్గదర్శకులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ఉంగుటూరులో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయడానికి ముఖ్య నేతలతో సీఎం భేటీ కానున్నారు. 3.35గంట‌ల‌కు జిల్లా పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి బయల్దేరతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -