Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసంగారెడ్డిలోని ఇక్రిశాట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

సంగారెడ్డిలోని ఇక్రిశాట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

- Advertisement -

నవతెలంగాణ-పటాన్‌ చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని ఇక్రిశాట్‌ (అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ)లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తన కూతురితో సందడి చేశారు. తన కుమారుడు మార్క్‌ శంకర్‌ అడ్మిషన్‌ కోసం ఇక్రిశాట్‌లోని స్కూల్‌కు వచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ రాకను దృష్టిలో ఉంచుకొని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -