Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏపీఎం మోహన్..

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏపీఎం మోహన్..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
మండలంలోని బాగేపల్లి, కోనపల్లి, దండిగుట్ట, దూపల్లి గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏపీఎం మోహన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టించి పండించిన పంట ను రైతులు దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాగేపల్లి గ్రామ అధ్యక్షురాలు కళావతి, సీఏ ఇందు, కూనేపల్లి గ్రామ అధ్యక్షురాలు సావిత్రి, సి ఎ సునీత, దండిగుట్ట గ్రామ అధ్యక్షురాలు సూర్యకుమారి, సి ఏ వరలక్ష్మి, దూపల్లి గ్రామ అధ్యక్షురాలు దేవా గంగమని, సీఏ లావణ్య, సీసీలు భాస్కర్, శివకుమార్, పోశెట్టి, కృష్ణ, శ్యామల, మనీ, మండల సమైక్య అధ్యక్షురాలు ప్రమీల, సభ్యులు సుచరిత సౌజన్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -