Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏపీఎం మోహన్

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏపీఎం మోహన్

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
మండలంలోని సాటా పూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి లాభాలు పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జావేద్ ఉద్దీన్, కంఠం గంగారాం, ఎంఎల్ రాజు, లచ్చే వార్ నితిన్, యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీ యాదవ్, మహిళా అధ్యక్షురాలు ఇందిరా దేవి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గైని కిరణ్, సీసీ శివకుమార్, పోశెట్టి, సీఏ రాజు, డ్వాక్రా గ్రూప్ మహిళలు, రైతులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -