Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అప్పనపల్లి నర్సవ్వ మరణం బాధాకరం..

అప్పనపల్లి నర్సవ్వ మరణం బాధాకరం..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
మండలంలోని రాంపూర్ కు చెందిన అప్పనపల్లి నర్సవ్వ మరణం బాధాకరమని మండల బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. గురువారం  రాంపూర్ లో నర్సవ్వ భర్త రాములు, కుమారుడు వెంకటేష్ లను పరా మర్శించారు. పరామర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షులు జంగిటి బిక్షపతి, నాయకులు భాస్కర్ సేటు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -