Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అటెండర్ పోస్టు దరఖాస్తుకు ఆహ్వానం: ఎస్ఓ నాగలక్ష్మి 

అటెండర్ పోస్టు దరఖాస్తుకు ఆహ్వానం: ఎస్ఓ నాగలక్ష్మి 

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అడవి దేవులపల్లి కేజిబివి పాఠశాలలో ఖాళీగా ఉన్న అటెండర్ (మహిళ) పోస్ట్ భర్తీకి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు పాఠశాల ఎస్ ఓ నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 18వ తేది వరకు అడవిదేవులపల్లి లోని కె జి బి వి పాఠశాలలో తమ దరఖాస్తులు సమర్పించాలని కోరారు. నిబంధనల ప్రకారం ఎంపిక  ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -