- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మైనార్టీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలకు అప్లై చేసుకోవాలని మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఐదోతరగతి, ఇంటర్ ఫస్టియర్‌తో పాటు 6,7,8 బ్యాక్‌లాగ్ ఖాళీలకు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, గడువు పెంపు ఉండబోదన్నారు. ఇంటర్‌కు టెన్త్‌లో వచ్చిన మార్కులు, COEల్లో ప్రవేశానికి ఎంట్రన్స్, ఇంటర్వ్యూ ఉంటాయన్నారు. ఐదో తరగతి, బ్యాక్ లాగ్ ఖాళీలకు ఏప్రిల్ 24-30 వరకు విద్యార్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు.
- Advertisement -



