Friday, June 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ సహాయ ఉపకరుణాల కోసం దరఖాస్తులు స్వీకరణ..

 సహాయ ఉపకరుణాల కోసం దరఖాస్తులు స్వీకరణ..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : మండల వ్యాప్తంగా అర్హత కలిగిన దివ్యాంగులు సహాయ ఉపకారనాల కోసం దరఖాస్తుల చేసుకోవాలని మండల ఎంఈఓఎన్  విజయ్ కుమార్ సూచించారు. అర్హులైన దివ్యాంగులు పూర్తి వివరాలతో ఈ నెల 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం మండల రిసోర్స్ పర్సన్ను సెల్ 9949536659 సంప్రదించాలని పేర్కొన్నారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -