Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్11న యధావిధిగా మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ

11న యధావిధిగా మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా ప్రజానికానికి ఈ నెల 11 వ తేదీ రెండవ శనివారం అయినప్పటికి ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ యధావిధి గా కొనసాగుతుంది అని నిజామాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయం నుండి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మరింత సమాచారం కోసం ఎస్ హెచ్ ఓ, నిజామాబాద్, సుభాష్ నగర్, నిజామాబాద్ ను 8712658973 సంప్రదించగలరు అని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -