నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
కాటారం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతి రావు ఫూలే బాలుర గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ టి. గట్టయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆసక్తి గల విద్యార్థులు www.mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో మే 12 లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కళాశాలలో ఎంపీసీ,బైపీసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
- Advertisement -