Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుజూనియర్ లెక్చరర్స్ దరఖాస్తుల ఆహ్వానం..

జూనియర్ లెక్చరర్స్ దరఖాస్తుల ఆహ్వానం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ మైనారిటిస్ గురుకుల జూనియర్ కళాశాలైన భువనగిరి (బాలుర),  యాదాద్రి భువనగిరి జిల్లా నందు పొరుగు సేవల ద్వారా జూనియర్ లెక్చరర్ / టీజీటీగా దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. దిగువ తెలిపిన సబ్జెక్టులను బోధించుటకు గాను యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీమ్ సొసైటీ గురువారం ప్రకటనలు తెలిపారు.

కళాశాల , పాఠశాల పేరు కావాల్సిన అర్హతల మైనారిటిస్ గురుకుల జూనియర్ కళాశాల భువనగిరి (బాలుర) ఎంఏ ఉర్దూ, బిఈడి) టీజీటీ హిందీ, టీజీటీ ఇంగ్లీష్ పోస్టుల కోసం  జిల్లాకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులు వారి దరఖాస్తుతో పాటు పైన తెలిపిన అన్ని విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవపత్రం, ఆధార్ కార్డు, నాల్గవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్స్ కాపీలు జతపరచి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయములో  యాదాద్రి భువనగిరి జిల్లా నందు గల తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (టీమ్) కార్యాలయములో 18-12-2024 నుండి 24-12-2024 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని కోరారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad