నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీల గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు , వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి డిసెంబర్ 22వ తేదీన సోమవారం రోజు నిర్వహించబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ప్రత్యేక అధికారులుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు మండల స్థాయిని అధికారులను నిర్ణయించబడినట్టు జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రకటన ద్వారా తెలియజేస్తూ బంగారుపల్ జిపి కి మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి, బస్వాపూర్ జిపికి జై చంద్ హెచ్ఎం , బిజ్జల్ వాడి జిపికి ఈ .రవికుమార్ , హెచ్ఎం . చండే గావ్ జి పి కి కే, మౌనిక, చిన్నగుల్లా జిపికి హెచ్ఎం రావుఫ్, డోన్గావ్ జి పి కి అశోక్, దోస్తుపల్లి జిపికి వి .శంకర్ హెచ్ఎం, పెద్ద ఏడ్గి జి పి కి ఎంఈఓ తిరుపతయ్య, చిన్న ఏడ్గి జిపి కి క్రాంతి కుమార్. పెద్దగుల్లా జిపికి చంద్రకళ హెచ్ఎం, గుల్లా తాండ జిపి కి అఖిల హెచ్ఎం, గుంటూరు జీపీకి ఎం. భారతి, హంగర్గా జి పి కి విజయేందర్, జుక్కల్ జిపి కి ఎంపీడీవో బి. శ్రీనివాస్, ఘంటాలు జిపికి సంతోష్ కుమార్ హెచ్ఎం, కత్తల్ వాడి జిపికి ఆర్ఐ రామ్ పటేల్, ఖండేబల్లూర్ జిపి కి హెచ్ఎం లాలయ్య, కేమ్రాజ్ కల్లాలి జి పి కి రాము, కౌలాస్ జిపి కి యాదగిరి, లాడేగాం జి పి కి హెచ్ఎం మస్రామ్, లొంగన్ జిపి కి అప్రోచ్ హెచ్ఎం, మాదాపూర్ జిపి కి హెచ్ఎం రజిని, మహ్మదాబాద్ జిపి కి హెచ్ఎం కాంబ్లే గోపాల్, మైబాపూర్ జీపీకి వెటర్నరీ డాక్టర్ పండరి, మధుర తండా జిపి కి ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ నయూమ్,నాగల్ గావ్ జి పి కి హెచ్ఎం అశోక్, పడంపల్లి జి పి కి హెచ్ఎం జాదవ్ జగదీష్,సాగర్ గావ్ జి పి కి ఇరిగేషన్ ఏఈఈ అశ్విని జాదవ్. సూపర్ జిపి కి శకుంతల, వజ్రఖండి జి పి కి హెచ్ఎం బాబు లను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగింది అని తెలిపారు.
సర్పంచుల ప్రమాణస్వీకారానికి అధికారుల నియామకం: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



