- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ను మతూ సంగెం గ్రామానికి చెందిన చిన్నోళ్ల భాస్కర్ ను ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా జువ్వాడి శ్రీకాంత్ ను భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జువ్వాడి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా నియమించినందుకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి, ఎమ్మెల్సీ బసవరాజు, సారయ్యకి, గోపి, రజకకి ధన్యవాదాలు తెలియజేశారు.
- Advertisement -