Tuesday, December 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను కలిసిన అర్గుల్ నూతన సర్పంచ్ బొబిలి సాయన్న 

ఎమ్మెల్యేను కలిసిన అర్గుల్ నూతన సర్పంచ్ బొబిలి సాయన్న 

- Advertisement -

సర్పంచును సన్మానించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలో అర్గుల్ నూతన సర్పంచ్ బొబ్బిలి సాయన్న మంగళవారం కలిశారు. నూతన సర్పంచ్ సాయన్నను అభినందిస్తూ ఎమ్మెల్యే సర్పంచ్ శాలువాసు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -