Wednesday, May 28, 2025
Homeకరీంనగర్సర్పంచ్ లను అరెస్ట్ చేయడం సరి కాదు

సర్పంచ్ లను అరెస్ట్ చేయడం సరి కాదు

- Advertisement -

బెల్ట్ షాప్ వద్ద యువకుడు అల్ చల్
కట్టేసి కొట్టిన స్థానికులు
నవ తెలంగాణ చందుర్తి. మండలంలోని ఓ బెల్ట్ షాప్ వద్ద తాగిన మత్తులో అల్ చల్ చేసి న ఘటన అనంత పల్లి లో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఓ బెల్ట్ షాప్ నిర్వహకురాలి వద్ద కు సోమవారం అర్ధరాత్రి నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు ఇంటికి వచ్చి లైట్లు అర్పివేసి ఇంట్లోకి చొరబడగా స్థానికులు గమనుంచి ఆ యువకుడి తాడుతో బంధించి చితకబాదారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విడిచి పెట్టినట్లుగా తెలిసింది.దీంతో బెల్ట్ నిర్వహణ తో స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -