Wednesday, October 1, 2025
E-PAPER
Homeకరీంనగర్Short Circuit: విద్యుత్ ప్రమాదంలో ఆర్టీజియన్ ఉద్యోగి దుర్మరణం

Short Circuit: విద్యుత్ ప్రమాదంలో ఆర్టీజియన్ ఉద్యోగి దుర్మరణం

- Advertisement -




నవతెలంగాణ హుజురాబాద్ :

మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి సబ్ స్టేషన్ లో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీజియన్ గ్రేడ్ 2 అసిస్టెంట్ ఆపరేటర్ ఉద్యోగి బోడ శంకర్ రెడ్డి (రంగాపూర్) దుర్మరణం చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -