నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామంలో బీజేపీ భువనగిరి మండల అధ్యక్షులు చిర్కా సురేష్ రెడ్డి నానా చిర్కా రాంరెడ్డి దశదినకర్మ కు జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ , నల్గొండ జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ నాయుడు లు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పక్కిర్ రాజేందర్ రెడ్డి ,బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి , రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏ. చంద్రశేఖర్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, బిజెపి భువనగిరి పట్టణ అధ్యక్షులు రత్తపురం బలరాం, ముఖ్య నాయకులు పాల్గొనీ నివాళులు అర్పించారు.
దశదినకర్మకు హాజరైన అశోక్ గౌడ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES