Wednesday, March 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయాష్ 'టాక్సిక్' వాయిదా..

యాష్ ‘టాక్సిక్’ వాయిదా..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ‘టాక్సిక్’ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. మార్చి 19న విడుదల కావాల్సిన ఈ చిత్రం, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో వాయిదా పడింది. హీరో యాష్ మాట్లాడుతూ, ‘పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల సినిమాను వాయిదా వేస్తున్నాం, జూన్ 4న విడుదల చేయాలని నిర్ణయించాం’ అని తెలిపారు. ‘ధురంధర్ 2’తో పోటీని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు భావిస్తున్నారు. ‘ధురంధర్ 2’ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -