Magazines

​మరోసారి వాయిదా!

49 నిమిషాల క్రితం

Postponed once again!
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

కాలయాపనపై టీసీఏ ఆవేదన

ముంబయి : తెలంగాణ గ్రామీణ క్రికెట్‌‌కు ప్రత్యేక క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు అంశంపై బాంబే హైకోర్టులో విచారణకు ఉన్న రిట్‌ ‌పిటిషన్‌‌పై వాదనలు ముగిసినా, ఎటువంటి తీర్పు, ఆదేశాలు లేకుండా వాయిదాలు పడటంపై తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (‌టీసీఏ) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో సోమవారం తుది తీర్పు వస్తుందని ఆశించినా, హైదరాబాద్‌ ‌క్రికెట్‌ అసోసియేషన్‌ (‌హెచ్‌‌సీఏ) న్యాయపరమైన మార్గాలను దుర్వినియోగం చేస్తూ కాలయాపనకు కారణం అవుతోందని టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ క్రికెట్‌ ‌కోసం అవిశ్రాంతంగా పోరాడుతామని టీసీఏ తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్