Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆత్మబంధు

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆత్మబంధు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
ఆత్మబంధుఎప్పటికీ మీతోనే కార్యక్రమంలో భాగంగా మన సాగర్-మెరుగైన సాగర్ అంటున్న బుసిరెడ్డి పాండన్నా. నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ అంత్యక్రియలు అనంతరం బడుగు, బలహీన వర్గాలప్రజలకు అండగా నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని, పలు మండలాల పరిధిలో గల వివిధ గ్రామాల్లో నిరుపేదలు మరణించారని తెలుసుకొని వారి కుటుంబాలకి అండగా నిలిచారు. జానపాటి సైదమ్మ అనుముల మండలం, హాజారిగూడెం,పిట్టల కిష్మమ్మ తిరుమలగిరి సాగర్ మండలం శిల్గాపురం, సిలివేరు జోగయ్య గుర్రంపోడు మండలం చామలేడు,మొక్కోజి రామేశ్వరమ్మ గుర్రంపోడు మండలం ఎర్రడ్ల గూడెం,అప్పల రమణమ్మ నిడమనూరు మండలం నందికొండవారి గూడెం, బొప్పని మంగమ్మ తిరుమలగిరి సాగర్ మండలం బడాయిగడ్డ,కామల్ల నాగమ్మ త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామానికి చెందిన వారు  స్వర్గస్తులు అయ్యినారని తెలియగానే వారి కుటుంబాలకి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క కుటుంబానికి 100 చొప్పున భోజనాలు పంపించారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు.నిరుపేదలని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -