Friday, October 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుMilk Manufacturing: కల్తీపాల తయారీ కేంద్రంపై దాడి

Milk Manufacturing: కల్తీపాల తయారీ కేంద్రంపై దాడి

- Advertisement -

నవతెలంగాణ-బోడుప్పల్: మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్ లో కల్తీపాల తయారీ స్థావరంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్తో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 110 లీటర్ల కల్తీ పాలు, 1.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 19 గ్యాన్స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీపాలు తయారు చేస్తున్న గంగలపూడి మురళీకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టు ఎస్వోటీ పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -