నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయి పై జరిగిన దాడి హేయమైన చర్యగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు బడుగు లింగయ్య అన్నారు. సిరిసిల్ల తహసిల్దార్ ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ , ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి గుండ్రేడ్డి రాజు, జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్, జిల్లా కన్వీనర్ శోభారాణి, సీనియర్ నాయకులు ఆవునూరి లచ్చయ్య, నేధురి బాబు, ఎరెల్లి నారాయణ, కత్తెర రాజయ్య, బడుగు శ్రీనివాస్, నర్మెట సుమన్, గాదపాక నాగార్జున, బడుగు చిన్న లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
న్యాయమూర్తిపై దాడి హేయమైన చర్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES