Friday, May 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా అధ్యక్షుడు పుతిన్‌పై దాడి..!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై దాడి..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గుంపులు గుంపులుగా వచ్చిన డ్రోన్లను రష్యా రక్షణ దళాలు అడ్డుకుని వాటన్నింటినీ కూల్చివేసాయని ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ డివిజన్ కమాండర్ దాస్కిన్ తెలిపారు. కుర్క్స్ ప్రాంతంలో దేశ అధ్యక్షుడు పర్యటిస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -