Monday, January 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనైజీరియాలో దారుణం.. గ్రామంపై దుండగుల దాడి.. 30 మందికి పైగా మృతి

నైజీరియాలో దారుణం.. గ్రామంపై దుండగుల దాడి.. 30 మందికి పైగా మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తర నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో శనివారం సాయంత్రం దుండగులు కసువాన్‌ – డాజీ గ్రామంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మరికొందరిని అపహరించుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 37 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -