Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్ఐకెపిలో ప్రారంభమైన ఆడిట్.. 

ఐకెపిలో ప్రారంభమైన ఆడిట్.. 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: మంగళవారం 2024 – 25 సంవత్సరానికి గాను మండలంలోని ఐకెపి కార్యాలయంలో  బహిర్గత ఆడిటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆడిటింగ్ జిల్లా అధికారులు లెక్కల నిర్వహణ మరియు రికార్డులను సంక్షిప్తంగా పరిశీలించడం జరిగింది. 2024 25 సంవత్సరంలో ఐకెపిలో నిర్వహించిన మహిళా సంఘాల లోను, రికవరీలు, పెండింగ్ బిల్లులు, బాకీ పడ్డ రుణాలు, దీర్ఘ మరియు స్వల్పకాలిక రుణాలను ప్రతి ఒక్క అంశాల పైన నిర్వహించిన లెక్కల పుస్తకాలను ఐకిపీఏపీఎం ఆడిటర్ల ముందు ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడిటర్లు అనీలు రాహుల్, సంతోష్, మహేష్  మరియు శ్రీధర్ లు పుస్తకాలు ఆడిట్ చేసారు. యాడెడ్ పర్యవేక్షణలో డీపీఎం ఐబి సుధాకర్ సార్ గారు పాల్గొనడం జరిగింది . మరియు గ్రామ సంఘం అసిస్టెంట్లు అదేవిధంగా సిసిలు మరియు ఏపిఎం పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -