Saturday, November 8, 2025
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచిన ఆస్ట్రేలియా..భారత్ బ్యాటింగ్

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..భారత్ బ్యాటింగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బ్రిస్బేన్‌లో ఇండియా – ఆస్ట్రేలియా మధ్య చివరి ఐదవ T20 శనివారం జరగనుంది. అయితే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో ఒక మార్పు జరిగింది. తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్ జట్టులోకి వచ్చాడు. అటు ఆసీస్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా ఒరిలోకి దిగింది. ఈ రోజు ఆస్ట్రేలియా ఓడిపోతే సిరీస్ భారత్ కైవసం చేసుకుంటుంది. అలాగే అక్కడ t20లో ఆ జట్టును ఓడించిన తొలి జట్టుగా అవుతుంది.
భారత్ జట్టు: 1. అభిషేక్ శర్మ, 2 శుభ్‌మన్ గిల్, 3 సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), 4 రింకూ సింగ్, 5 అక్షర్ పటేల్, 6 శివమ్ దూబే, 7 జితేష్ శర్మ (వికెట్), 8 వాషింగ్టన్ సుందర్, 9 అర్ష్‌దీప్ సింగ్, 10 వరుణ్ చక్రవర్తి, 11 జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు: 1 మాట్ షార్ట్, 2 మిచెల్ మార్ష్ (కెప్టెన్), 3 జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), 4 టిమ్ డేవిడ్, 5 జోష్ ఫిలిప్, 6 మార్కస్ స్టోయినిస్, 7 గ్లెన్ మాక్స్వెల్, 8 బెన్ డ్వార్షుయిస్, 9 జేవియర్ బార్ట్లెట్, 10 నాథన్ ఎల్లిస్, 11 ఆడమ్ జంపా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -