- Advertisement -
నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యం
నవతెలంగాణ కాటారం
మండలంలోని గంగారం విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆర్ టి ఎఫ్ ఎం ఎస్ ప్రక్రియను ప్రారంభించిన ట్రాన్స్కో ఎస్ఈ మల్సూర్ నాయక్.. అనంతరం మాట్లాడుతూ…
దీంతో విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు నాణ్యమైన విద్యుత్తును అందించడానికి సిబ్బంది రక్షణకు ఉపయోగపడుతుందని ఎస్ఈ తెలిపారు.. ఇందులో ట్రాన్స్కో డిఈ పాపిరెడ్డి, డి ఈ ( ఎమ్మార్టీ &పీ ) సదానందం, ఏడీఈలు ప్రశాంత్ రెడ్డి, నాగరాజు, సందీప్ పాటిల్, డివిజన్ లోని పలువురు ఏఈలు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



