- Advertisement -
నవతెలంగాణ- ఆత్మకూరు
ఆత్మకూరు మండలంలో ప్రభుత్వ ఉత్తమ సేవలకు గాను ఇద్దరికీ పురస్కారాలు రావడం జరిగింది. ఎస్ఐ నరేందర్ మండల అభివృద్ధి అధికారి శ్రీపాదకు ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వారికి అభినందనలు తెలిపారు.
- Advertisement -