- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన-ప్రగతి నివేదికలో భాగంగా గురువారం పిహెచ్సి వైద్యులు సురేష్ ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. పిహెచ్సిలో హెచ్ఐవి పరీక్షలు నిర్వహించబడునని, గర్భిణీలకు వైరస్ ఇన్ఫెక్షన్ పై ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



