- Advertisement -
తాడ్వాయి పి ఎస్ ఐ సతీష్
నవతెలంగాణ – తాడ్వాయి : మండలంలోని పడిగాపూర్, ఏలుబాక గ్రామాలలో తాడ్వాయి పి ఎస్ ఐ సతీష్ ఆధ్వర్యంలో శుక్రవారం సీసీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం అని అన్నారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలకపాత్ర పూజిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -