- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామంలో వాహనదారులు హెల్మెట్ వాడడం యొక్క ప్రాముఖ్యత పై ప్రజలకు అవగాహన కల్పించినట్లు రెంజల్ ఎస్ఐ కె చంద్రమోహన్ తెలిపారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. వాహనాలను నెమ్మదిగా నడిపించాలని వారికి అవగాహన కల్పించారు. ఆయన వెంట ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -