Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పొడి చెత్త, తడి చెత్త విభజనపై అవగాహన

పొడి చెత్త, తడి చెత్త విభజనపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మాణిక్ బందర్ జెడ్‌పి హైస్కూల్‌లో పొడి చెత్త, తడి చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్, ఎస్ఎల్‌లు, అన్ని జవాన్లు, మున్సిపల్ కార్మికులు, ఆర్‌పిలు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -