Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ భద్రత మహోత్సవాల సందర్బంగా డ్రైవర్ లకు అవగాహణ కార్యక్రమం

జాతీయ భద్రత మహోత్సవాల సందర్బంగా డ్రైవర్ లకు అవగాహణ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ- దర్పల్లి
 మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవంగా జనవరి 1 నుండి 31 వరకు కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎస్సై సామ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఆటో డ్రైవర్లకు బైక్ పై వెళ్లే యువకులు మద్యం సేవించి వాహనం నడపరాదని అదేవిధంగా బైక్ పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలను తగ్గుతాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -