- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
జిల్లా కలెక్టర్, జిల్లా సమాచార అధికారి డిపిఆర్ఓ ఆదేశాల మేరకుఈరోజు గాంధారి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆట పాటలు ద్వారా విద్యార్థి విద్యార్థులకు, మాదకద్రవ్యాలు మరియు రోడ్డు భద్రత విషయాలు మరియు ఓటు ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ గంగారాం, పోలీస్ సిబ్బంది కళాశాల సిబ్బంది, కళాకారులు రమేష్ రావు, విట్టల్ రెడ్డి, రామచంద్రం, తిరుపతి, లక్ష్మీనారాయణ, పోశెట్టి, మహేందర్, దివ్య, నాగరాజు, సవిత, లతా నరేష్, శిల్పా, కాశిరాం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -