- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
సమాచార హక్కు చట్టంపై శుక్రవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వెంకట్ రావు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ వెంకట్ రావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు మాట్లాడారు. {ఆర్టిఐ}రైట్ టు ఇన్ఫర్మేషన్ వీక్ – 2025 మండల స్థాయి అవగాహన సదస్సుకు మండల స్థాయి అధికారులు, పి ఐ ఓస్, ఏపీఐవోస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -