నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి డివిజన్లోని వివిధ మండలాలకు చెందిన వికలాంగులకు, మీసేవ ఆపరేటర్లకు, సదరం సిబ్బందికి సదరంపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని కామారెడ్డి మండల సమైక్య కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి. సురేందర్ హాజరై మాట్లాడుతూ వికలాంగులకు యు డి ఐ డి చాలా ఉపయోగపడుతుందని, దేశవ్యాప్తంగా ఇది అమలవుతుందని, ఏ రాష్ట్రంలో అయినా ఇది ఉపయోగించవచ్చు అన్నారు. ఈ వివో ఐ డి లో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చునని దానిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అడిషనల్ ఓ ఆర్ డి ఓకె.పి, విజయలక్ష్మీ యూ డి ఐ డి రిజెస్టేషన్ చేసుకునే విధానాన్ని, ఔటాను ఏ విధంగా ఫిల్ తీయతో వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడిఎం పవీణ్ , డి పి యం, టి సురేష్ కుమార్, అపరేటరీ విజయ్, సంధ్యా, సి సి. విశ్వవాదం, జిల్లా వికలాంగుల ప్రతినిధులు, 100 వికలాంగులు, మీసేవ ఆపరేటర్స తదితరులు పాల్గొన్నారు.



