Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ..

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలంలోని అనంతారం పరిధిలో ఉన్న బొమ్మాయి పల్లి  గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న విస్తృత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ రామకృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పిల్లవాడికి టీకాలు తప్పనిసరిగా వేయించాలని, పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం తో  వైద్య చికిత్సకు సగిన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అతని వెంట యు విన్ స్టేట్ కోఆర్డినేటర్ సుకుమార్, స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బంది డాక్టర్ మురళి, సురేష్ కుమార్, వసుధ, రమకుమారి అంగన్వాడీ టీచర్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -