- Advertisement -
నవతెలంగాణ -నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ మండలం ఆత్మకూర్ గ్రామములో గల పల్లె దవాఖాన లో ఆయుష్ ఎస్ ఎన్ ఎస్ పి క్యాంపెయిన్ భాగంగా వైద్య శిబిరం నిర్వహించి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యురాలు దీప ,యోగ శిక్షకురాలు లావణ్య, ఆశ వర్కర్ మల్లమ్మ, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -