నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయి గూడెం మండలంలో గ్రామంలో తునికి శంకరాచారి గురుస్వామి ఆధ్వర్యంలో తిరుమలగిరి కృష్ కుమార్, గురు స్వామి తనయుడు వివేక్ మణికంఠ స్వామి మొదటిసారి మాల వేసినందుకు వారి స్వగృహం నందు శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఎంతో భక్తిశ్రద్ధలతో మేళతాళాలతో ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు ఉండాలని మహా పడిపూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. అయ్యప్ప దీక్ష అనేది భక్తి ఒకటే కాదు 41 రోజులు చన్నీటితో స్నానం చేస్తూ ఏకభుక్తం బిక్ష అనేక రకములైనటువంటి ఆకుకూరలు కూరగాయలతో భుజించటం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. స్వామి నామము జపిస్తూ చప్పట్లు కొట్టడం ద్వారా రక్త ప్రసరణ చక్కభడతదని యోగ చేసినట్లుగా ఉంటుందని గురుస్వామి మాటల్లో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు రాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

hdrForward: 0; shaking: 0.008351; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 8;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.1000,0.1000;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.5110189, 0.4953125);sceneMode: 3145728;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 339.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 39;zeissColor: bright;



